పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్ |Punjab National Bank Notification 2025 | Udyoga Varadhi

Punjab National Bank Notification 2025!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) అనేది ఒక భారతీయ ప్రభుత్వ బ్యాంకు. దిని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది మే 1894లో స్థాపించబడింది మరియు 18 కోట్లుకు పైగా కస్టమర్లు, 12,248 శాఖలు మరియు 13,000+ ATMలతో వ్యాపార పరంగా భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టు ల వివరాలు :

వివిధ విభాగాల్లో మేనేజర్ అండ్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పోస్టులకు సంబందించి పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన పట్టికలో చూడవచ్చు.

విద్యార్హతలు :

విభాగాల వారిగా వివిధ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్ లో డిగ్రీ పట్టా కలిగి ఉండాలి. కింద పూర్తి విద్యార్హతలకు సంబంధించి వివరాలను ఇవ్వడం జరిగింది.
Officer-Credit – CA/ICWA/CFA and MBA Finance
Office – Industry – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E./ B. Tech. in Civil/ Electrical/Mechanical/ Textile/ Mining/ Chemical/ Production/Metallurgy/ Electronics/ Electronics & Communication/Electronics & ele   Communication/ Computer Science/ Information Technology కలిగి ఉండాలి.
Manager (IT)/Senior Manager (IT) – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E./ B. Tech. Computer Sceience or Information Technology Certifiacate లేదా MCA చేసి ఉండాలి.
Manager (Cyber Security)/Senior Manager (CyberSecurity) – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E./ B. Tech. Computer Sceience / Information Technology or Electronics and Communication లేదా MCA చేసి ఉండాలి.
Manager (Data Scientist)/Senior Manager (Data Scientist) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ ను 60% మార్కులతో Full time degree in B.E./ B.Tech. in Information Technology, Computer Science, Business and/ or Data Science from any Institute/ College.

GAIL (ఇండియా) లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనిస్ ఉద్యోగాలు 2025

వయస్సు : 

Age Relaxation : 

SC/ST అభ్యర్థులకు – 5 సం రాలు

OBC అభ్యర్థులకు – 3 సం రాలు

PwBD అభ్యర్థులకు – 10 సం రాలు

Ex-Servicemen అభ్యర్థులకు – 5 సం రాలు

జీతం :

విభాగాల వారిగా మేనేజర్ అండ్ ఆఫీసర్ పోస్టులకి వివిధ పే స్కేల్ ప్రకారం జీతం ఉంటుంది. దానికి సంబందించిన వివరాలను కింద ఇవ్వడం జరిగింది.

ఆఫీసర్ క్రెడిట్ – 48480 – 85920

ఆఫీసర్ ఇండస్ట్రీ – 48480 – 85920

మేనేజర్ (IT) – 64820 – 93960

సీనియర్ మేనేజర్ (IT) – 85920 – 105280

మేనేజర్ (Data Scientist) – 64820 – 93960

సీనియర్ మేనేజర్ (Data Scientist) – 85920 – 105280

మేనేజర్ (Cyber Security ) – 62820 – 93960

సీనియర్ మేనేజర్ (Cyber Security ) –  85920 – 105280

నియామక విధానం :

ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులకు compter Based Test ద్వారా వ్రాత పరీక్షను నిర్వహించి మెరిట్ అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ కి పిలవడం జరుగుతుంది. వ్రాత పరీక్షకు సంబంధించి సిలబస్ ను కింద చూడవచ్చు.

*ఈ వ్రాత పరీక్షకు 120 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.

పరీక్ష ఫీజు :

General/OBC/EWS అభ్యర్థులకు పరీక్ష రుసుం 1180/-
 SC/ST/PWD అభ్యర్థులకు 59/- (పోస్టల్ చార్జెస్)

అప్లికేషన్ ప్రాసెస్ : 

ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా 03.03.2025 నుండి అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు : 

అప్లికేషన్ ప్రారంభ తేది : 03.03.2025

అప్లికేషన్ చేయుటకు చివరి తేది : 24.03.2025

వ్రాత పరీక్షా తేది : April 2025 లేదా May 2025 నెలలో ఉండవచ్చు.

ముఖ్యమైన వెబ్ సైట్ లింక్స్ : 

Official Website

Official Notification

Online Application

Bank of Baroda Recruitment 2025

1 thought on “పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్ |Punjab National Bank Notification 2025 | Udyoga Varadhi”

Leave a Comment