NTPC Ltd లో 475 ఉద్యోగాలు | NTPC Ltd Recruitment 2025 | Udyoga Varadhi

NTPC Ltd లో 475 Engineering Executive Trainee ఉద్యోగాలు

NTPC Ltd Recruitment 2025 – నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ ఇది విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వం యాజమాన్యంలో ఉన్న ఒక భారతీయ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (PSU), ఇది Power Generation కంపెనీ . దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ సంస్థ భారతదేశంలోని రాష్ట్ర విద్యుత్ బోర్డులకు విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీ చేస్తుంది.
NTPC నుండి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ మరియు మైనింగ్ విభాగాల్లో ఇంజనీరింగ్ ఎక్జికుటివ్ ట్రైనీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాని కి సంబందించిన విద్యా అర్హతలు, వయస్సు, జీతం, పరీక్షా విధానం, అప్లికేషను విధానం మరియు ముఖ్యమైన తేదీలను కింది తెలిపిన వివరాల్లో చూడవచ్చు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

ఇంజనీరింగ్ ఎక్జికుటివ్ ట్రైనీస్ (Electrical) 135

ఇంజనీరింగ్ ఎక్జికుటివ్ ట్రైనీస్ (Mechanical) 180

ఇంజనీరింగ్ ఎక్జికుటివ్ ట్రైనీస్ (Electronics) 85

ఇంజనీరింగ్ ఎక్జికుటివ్ ట్రైనీస్ (Civil) 50

ఇంజనీరింగ్ ఎక్జికుటివ్ ట్రైనీస్ (Mining) 25

విద్యార్హతలు :

Electrical/Mechanical/Electronics/Civil/Mining లో 65%,(SC/ST/PwBD అభ్యర్థులు 55%) మార్కులతో Engineering or Technology లో బాచిలర్ డిగ్రీ తో పాటు అభ్యర్థి తప్పనిసరిగా GATE 2024 హాజరు అయి ఉండాలి.

వయస్సు :

18 – 27, SC/ST/OBC/PwBD/XSM అభ్యర్థులకు ప్రభుత్వ నిబందనల ప్రకారం సడలింపు (relaxation) ఉంటుంది.

జీతం :

Rs. 40,000/- to 1,40,000/-

ఎంపిక విధానం :

Graduate Aptitude Test Engineering (GATE) 2024 మార్కుల ఆధారంగా అభ్యర్థులను Shortlist చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు వివిధ ప్రదేశాలలో ఒక సంవత్సరం శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ పోటీ తర్వాత పోస్టింగ్ యొక్క తుది స్థానం నిర్ణయించబడుతుంది.
అప్లికేషన్ ప్రాసెస్ :
Online Application ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ తో పాటు ఈ క్రింది documents ని upload చేయవలెను. 

Class X passing Certificate, PAN Card, Aadhar Card, Scanned copy of original GATE 2024 Score Card, Engineering Degree Certificate, Engineering Final Year Consolidated Marksheet, Valid Caste or Category Certificate etc.,

NTPC Notification
CSIR NIISTలో ఉద్యోగాలు

పరీక్ష ఫీజు :

Unreserved/OBC/EWS : 300/-
Women/SC/ST/PwBD and Female Candidates : NIL

ముఖ్యమైన తేదీలు :

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 246 ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2025

2 thoughts on “NTPC Ltd లో 475 ఉద్యోగాలు | NTPC Ltd Recruitment 2025 | Udyoga Varadhi”

Leave a Comment