NTPC లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | NTPC Executive Notification 2025 | Udyoga Varadhi

​    NTPC Executive Notification 2025:
         NTPC (National Thermal Power Corporation Limited) భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థగా ప్రసిద్ధి పొందింది. ఇది విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, పునరుత్పాదక శక్తి రంగాలలో విస్తృత కార్యకలాపాలను నిర్వహిస్తోంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థలో రాజభాషా (Rajbhasha) విభాగంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

ఎగ్జిక్యూటివ్ రాజభాషా ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 15

NTPC Executive Notification 2025

విద్యార్హతలు :

ఎగ్జిక్యూటివ్ రాజభాషా ఉద్యోగాలకై కావలసిన విద్యార్హతలు కింద ఇవ్వనైనది. పోస్టును అనుసరించి సంబందిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.

NTPC Executive Notification 2025

ఇంటర్మీడియట్ తర్వాత కెరీర్ మార్గాలు

వయస్సు :

ఎగ్జిక్యూటివ్ రాజభాషా ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు ఇంటర్వ్యూ తేది నాటికి 21 నుంచి  గరిష్టంగా 35 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.

జీతం :

ఎగ్జిక్యూటివ్ రాజభాషా ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు ₹.60,000/- ఉంటుంది. జీతంతో పాటు యితర అల్లోవన్సు లు ఉంటాయి.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు రాత పరీక్షా, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయబడును.

కావలసిన ధృవపత్రాలు :

  • Original Education Certificates
  • Caste/Pwd Certificates
  • Experience Certificate
  • Aadhar/Pan Card

దరఖాస్తు రుసుము:

General/OBC/EWS అభ్యర్థులకు ₹300/-,

SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషను చివరి తేదీ : 07.05.2025

ముఖ్య మైన వెబ్ సైటు :

Official Website

Official Notification

Online Application link

ICAR NAARM హైదరాబాద్ లో యంగ్ ప్రోఫెషనల్స్ ఉద్యోగాలు

Leave a Comment