నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRD&PR), గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలో అత్యుత్తమ జాతీయ కేంద్రం. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్‌లో ఉంది. హైదరాబాద్‌లోని ప్రధాన క్యాంపస్‌తో పాటు అస్సాంలోని గౌహతిలో ఈశాన్య ప్రాంతీయ కేంద్రాన్ని కలిగి ఉంది.
ఈ సంస్థ నుండి ప్రస్తుతం వివిధ విభాగాల్లో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ , ప్రాజెక్ట్ ఆఫీసర్స్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ పోస్టులకై నోటిఫికేషన్ జారీ చేయడమైనది. ఈ పోస్టులకు సంభందించిన విద్యార్హతలను, వయస్సు, జీతా భత్యాలు, అప్లికేషన్ ఫీజు, అప్లై చేయు విధానం మరియు ముఖ్యమైన తేదీ లను మీరు క్రింద చూడవచ్చు.
వివిధ విభాగాల్లో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ , ప్రాజెక్ట్ ఆఫీసర్స్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకై నోటిఫికేషన్ జారీ చేయనైనది పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన పట్టికలో చూడవచ్చు.
వివిధ విభాగాల్లోని పోస్టులకై సంబంధిత సబ్జెక్టు లలో వివిధ రకాలుగా విద్య అర్హతలు ఉన్నాయి. పూర్తి వివరాలకై కింది పట్టికను చేసుకోగలరు.
వయస్సు :
ఈ పోస్ట్ లను అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 60 సంllరాలకు మించకూడదు.
జీతం :
ప్రోగ్రామ్ ఆఫీసర్స్ , ప్రాజెక్ట్ ఆఫీసర్స్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ పోస్టులను బట్టి 1,00,000/- నుండి 1,90,000/- వరకు.
నియామక విధానం :
1 సంllరాల కాలానికి కాంట్రాక్ట్ పద్దతిన నియామకం చేయబడుతుంది.
ఎంపిక విధానం :
పోస్టుల కోసం అప్లై చేసిన అభ్యర్థుల నుండి మెరిట్ ఆధారంగా Written Exam and Interview పిలవడం జరుగుతుంది. మెరిట్ ప్రకారం shortlist అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి ప్రాసెస్ కి పిలవడం జరుగుతుంది , కావున అప్లై చేసిన అభ్యర్థులు regular గా official website చూసుకోవలెను.
పరీక్ష ఫీజు :
General/OBC/EWS అభ్యర్థులకు పరీక్ష రుసుం 300/-, SC/ST/PWD అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది, మినహాయింపు పొందలనుకునే అభ్యర్థులు ధృవ పత్రాలను upload చేయవలసి ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్ :
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్ సైట్ అయినా Official Website ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
1 thought on “NIRD & PR రాజేంద్రనగర్ లో ఉద్యోగాలు | NIRD & PR Rajendranagar Recruitment 2025 | Udyoga Varadhi”