కేంద్రీయ విద్యాలయాలు సంగథన్ భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ, భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 1253 కేంద్రీయ విద్యాలయ పాఠశాలలను కలిగి ఉంది మరియు ఈ సంస్థ విదేశాలలో ఖాట్మండు, మాస్కో మరియు తెహరాన్ లో ఒక్కొక్కటి చొప్పున మూడు పాఠశాలను కలిగి ఉంది.ఇది ప్రపంచంలోని అతిపెద్ద పాఠశాలల వ్యవస్థ గల సంస్థలలో ఒకటి మరియు భారతదేశంలో అతిపెద్ద పాఠశాలల వ్యవస్థ గల సంస్థ.
KVS 1963 నుండి అందుబాటులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా KVS కు ప్రధాన కార్యాలయం కింద 25 ప్రాంతీయ కార్యాలయాలు మరియు 5 ZIET(జోనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) లు కలవు. ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థ.KVS పాఠశాలలన్నీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కి అనుబంధంగా పనిచేస్తున్నాయి.
KENDRIYA VIDYALAYA, UPPAL No 1 & No 2 (TELANGANA) పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PRT),ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT, PRT, స్పోర్ట్స్ కొచేస్, యోగ కోచేస్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటార్స్, కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, స్టాఫ్ నర్స్, ఎయిర్ & క్రాఫ్ట్ మరియు music అండ్ డాన్స్ ఇంస్త్రుక్టర్స్ పోస్టుల కొరకు నోటిఫికేషన్ వెలువడింది. అర్హత గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోగలరు.
పై పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, జీతం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల కోసం కింద వివరాలను చుడండి
1) PGT పోస్ట్ కొరకు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి M.Sc Ed or 50% మార్కులతో సంబందిత సబ్జెక్ట్ లో 50% మార్క్స్ తో పాటు B.Ed సర్టిఫికేట్ కలిగి హిందీ మరియు ఇంగ్లీష్ లో భోదించే ప్రావిణ్యం ఉండాలి.
2) TGT పోస్ట్ కొరకు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ తో పాటు B.Ed సర్టిఫికేట్ కలిగి హిందీ మరియు ఇంగ్లీష్ లో భోదించే ప్రావిణ్యంతో పాటు CBSE వారు నిర్వహించే CTET Paper-II అర్హత సాదించి ఉండాలి.
3) PRTపోస్ట్ కొరకు: SSC తో పాటు D.Ed సర్టిఫికేట్ కలిగి హిందీ మరియు ఇంగ్లీష్ లో భోదించే ప్రావిణ్యంతో పాటు CBSE వారు నిర్వహించే CTET Paper-II అర్హత సాదించి ఉండాలి. కంప్యూటర్ KNOWLEDGE కూడా కలిగి ఉండాలి.
4) Sports Coach పోస్ట్ కొరకు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ or 50% మార్కులతో సంబందిత సబ్జెక్ట్ లో ఇంగ్లీష్ మరియు హిందీ ICT కంప్యూటర్స్ ప్రావిణ్యం ఉండాలి.
5) యోగ కోచ్ పోస్ట్ కొరకు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ తో పాటు one ఇయర్ యోగ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
6) ఎడ్యుకేషన్ కౌన్సిలర్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ or 50% మార్కులతో సంబందిత సబ్జెక్ట్ లో B.A. / B.Sc./ M.A./M.Sc. (Psychology) కలిగి ఉండాలి.
7) స్పెషల్ ఎడ్యుకేటర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ 50% మార్కులతో పాటు B.Ed or సంబందిత సబ్జెక్ట్ లో Psychology డిప్లొమా కలిగి ఉండాలి.
8) కంప్యూటర్ Instructor: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లో 50% మార్కులతో B.E. / B. Tech (Computer Science)/BCA /MCA/M.Sc.కలిగి ఉండాలి.
9) స్టాఫ్ నర్స్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లో 50% మార్కులతో General Nursing and Midwifery
(GNM) certificate or a B.Sc. (Nursing కలిగి ఉండాలి.
10) ఆర్ట్ & క్రాఫ్ట్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి.
11) మ్యూజిక్ అండ్ డాన్స్ Instructor: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, డిప్లొమా 50% మార్కులతో సంబందిత సబ్జెక్ట్ లో స్పెషల్ Specialization చేసి ఉండాలి.
పోస్టుల వివరాలు:
పోస్టులను బట్టి శాలరీ ఈ క్రింది టేబుల్ లో చూడగలరు.
ఇంటర్వ్యూ:
04-03-2025 రోజున ఉదయం 9.00 గంటలకు PM SHRI KENDRIYA VIDYALAYA NO.1 UPPAL, Ramanthapur Road, Hyderabad & Kendriya Vidyalaya.No.2, Uppal, Beside GHMC Office, Hyderabad లో ఇంటర్వ్యూ జరుగును.
Note: అర్హత గల అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ తో పాటు ఒక సెట్ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్లగలరు.
Note: నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కొరకు క్రింది వెబ్సైటు ను సందర్శించగలరు.