Udyoga Varadhi

NIISTలో ఉద్యోగాలు | Jobs in NIIST 2025 | Udyoga Varadhi

National Institute For Interdisciplinary Science and Technology లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Jobs in NIIST – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIIST) (గతంలో ప్రాంతీయ పరిశోధన ప్రయోగశాల అని పిలువబడేది) తిరువనంతపురం లో ఉంది. ఈ సంస్థ spice & oilseeds processing, building materials, premium quality aluminium castings, processing and value addition of clays and minerals, organic photonic materials and environmental monitoring వంటి రంగాలలో దాని అద్భుతమైన కృషికి గుర్తింపు పొందింది.
NIIST నుండి  టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ స్టెనోగ్రఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (General, Finance & Accounts and Stores & Puchase) మరియు జూనియర్ హిందీ ట్రాన్స్లెటర్   పోస్టులకై నోటిఫికేషన్ ను విడుదల చేయబడింది.

పోస్టుల వివరాలు :

Jobs in NIIST

విద్యార్హతలు :

ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలను  క్రింది చూడవచ్చు.
Technical Assistant : 60 %   మార్కులతో డిప్లొమా in Mechanical/ Computer Science/ Electronics/ Applied Electronics/ Instrumentation/ Electronics & Instrumentation మరియు, B.Sc in Chemistry/ Computer Science/Information Technology ఉత్తిర్ణత పొందినవారు అర్హులు.
Technicial : SSC లో Science సబ్జెక్ట్ కలిగి 55% మార్కులతో ఉత్తిర్ణులైన వారు అర్హులు
Junior Stenographer : స్టెనోగ్రఫీలో ప్రావీణ్యంతో పాటు 10+2/XII ఉత్తిర్ణులైన వారు అర్హులు
Junior Secretariat : కంప్యూటర్ టైపింగ్ లో ప్రావీణ్యంతో పాటు 10+2/XII ఉత్తిర్ణులైన వారు అర్హులు.
Junior Hindi Translator : Hindi or English సబ్జెక్ట్ లోPG తో పాటు Hindi to English & vice versa translation Diploma or Certifiate course ఉండాలి.
Note :  పోస్టుల వివరాలు మరియు పూర్తి విద్య అర్హతల కోసం  link పై క్లిక్క్ చేసి  pdf notification  download చేసుకోవచ్చు.

వయస్సు :

18 – 28, SC అభ్యర్థులకు 5 years and BC అభ్యర్థులకు 3 years సడలింపు ఉంటుంది.

సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా లో 1000 ఉద్యోగాలు 

జీతం :

Techincal Assistant : Rs. 35400/- – Rs. 112400/-
Technician : Rs. 19,900/– – Rs. 63,200/-
Junior Stenographer : Rs. 25,500/- – Rs. 81,100/-
Junior Secretariat Assistant : Rs. 19,900/- – Rs. 63,200/-
Junior Hindi Translator : Rs. 35,400/- – Rs. 1,12,400/-

ఎంపిక విధానం :

Technical Assistant & Technician పోస్టులకు Trade Test/Skill Test మరియు Written Examination
Junior Stenographer పోస్టులకు Proficiency Test మరియు Written Examination
Junior Secreteriate Assistant : Proficiency Test in Computer Typing Speed మరియు Written Examination
Junior Hindi Translator : Written Examination

పరీక్షా ఫీజు :

Unreserved/OBC/EWS : 500/-
Women/SC/ST/PwBD/Ex- Servicemen : NIL

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషను Online Submission చివరి తేది : 03.03.2025
Receipt of hardcopy of Online Applications : 14.03.2025

అప్లికేషను విధానం :

Online ద్వారా apply చేసి సంబందిత అడ్రస్ కు పోస్ట్ చేయవలెను.
Note :  click here for online application.

అడ్రస్ :

The Controller of Administration,
CSIR-NIIST,
Industrial Estate P.O,
Thiruvananthapuram 695019,
Kerala

 Official Website

INDIAN ARMY లో 381 లెఫ్టినెంట్ పోస్టులు 

అప్లికేషను తో పాటు జత చేయవలసినవి :

Exit mobile version