Udyoga Varadhi

ఇస్రో లో సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలు | ISRO Engineer Recruitment 2025 | Udyoga Varadhi

ISRO Engineer Recruitment 2025!

         భారత ప్రభుత్వం యొక్క ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO Indian Space Research Organisation లో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ISRO భారతదేశం కోసం స్వదేశీ సాంకేతికతతో అంతరిక్ష సంబంధిత ప్రయోగాలు అభివృద్ధి చేస్తుంది. 2014 లో మంగళయాన్ ద్వారా ISRO ప్రపంచంలో మొట్టమొదటి ప్రయత్నంలో మార్స్ (అంగారక గ్రహం) కు చేరిన తొలి దేశంగా గుర్తింపు పొందింది. చంద్రయాన్-3 ద్వారా చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేసిన కొన్ని దేశాల్లో భారత్ ఒకటి. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 63

ISRO Engineer Recruitment 2025విద్యార్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BE / B.Tech డిగ్రీ లోని సంబంధిత విభాగాల్లో (ఇలక్ట్రానిక్స్ / మెకానికల్ / కంప్యూటర్ సైన్స్), కనీసం 65% మార్కులు లేదా 6.84 CGPA ఉండాలి. సైంటిస్ట్/ఇంజినీర్ ‘SC’ స్థాయిలో ఉద్యోగాలకు సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు. 

భూభారతి చట్టం తెలంగాణ

వయస్సు :

సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు ఇంటర్వ్యూ తేది నాటికి 21 నుంచి  గరిష్టంగా 35 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.

జీతం :

సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు ₹.56,100/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అల్లోవన్సు లు ఉంటాయి.

ఎంపిక విధానం :

కావలసిన ధృవపత్రాలు :

దరఖాస్తు రుసుము:

General/OBC/EWS అభ్యర్థులకు ₹.250/-,

SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషను చివరి తేదీ : 19.05.2025

ముఖ్య మైన వెబ్ సైటు :

Official Website

Official Notification

Online Application link

సింధు నది జలాల ఒప్పందం

Exit mobile version