Udyoga Varadhi

IBPS క్లర్క్ ఫలితాల విడుదల | IBPS CLERK RESULTS OUT 2025 | Udyoga Varadhi

IBPS CLERK RESULTS OUT 2025!

IBPS నుంచి జూలై, 2024 CRP-CSA ( Customer Service Associates) Clerks భారీ మొత్తంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
ఈ Examination Preliminary and Mains పద్ధతి లో నిర్వహించడం జరిగింది.

IBPS CLERK RESULTS OUT 2025

Notification లో పేర్కొన్న Schedule ప్రకారమే అన్ని పరీక్షలను నిర్వహించి ఈ తుది ఫలితాలను ఇవ్వడం జరిగింది.
IBPS October, 2024 లో CRP-CSA ( Customer Service Associates) Clerks కు సంబందించిన మెయిన్స్ Examination ను నిర్వహించడం జరిగింది.
ఈ CRP-CSA ( Customer Service Associates) Clerks పరీక్ష ఫలితాలను ఈ రోజు 01.04.2025 రోజున విడుదల చేయడం జరిగింది.

Click here for IBPS CRP-CSA Clerk Results : Results Out

Click here for Official Notification
Official Website

తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల విశ్లేషణ

IBPS – Institute of Personnel Selection : 

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) భారతదేశంలోని ఒక స్వయంప్రతిపత్తి సంస్థ, ఇది వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు (SBI తప్ప) మరియు ఆర్థిక సంస్థలకు నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. ఇది 1975లో స్థాపించబడింది మరియు 1984 లో స్వతంత్ర సంస్థగా మారింది.

IBPS విధులు & బాధ్యతలు :

IBPS నిర్వహించే పరిక్షలు :

Eligibility Criteria :

IBPS Exam Pattern

IBPS PO & Clerk

Preliminary Exam:

Mains Exam:

10,956 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్

IBPS RRB (Officer & Assistant)
IBPS SO (Specialist Officer)
Application Process
Selection Process

Step by Step

IBPS Participating Banks

IBPS recruits for 11+ public sector banks, including

Exit mobile version