Govt Medical College Recruitment 2025!
తెలంగాణ లోని మహేశ్వరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లో అవుట్ సోర్సింగ్ పద్దతిలో వివిధ పోస్టులకై నోటిఫికేషన్ ను జారి చేయడం జరిగింది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టుల వివరాలు:
మహేశ్వరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మొత్తం ఖాళీలు: 63
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబందిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి SSC,Intermediate,Degree,Diploma తో పాటు అనుభవం కలిగి ఉండాలి. ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు మరియు అనుభవం నోటిఫికేషన్‌లో వివరించబడింది.
జీతం వివరాలు:
అవుట్ సోర్సింగ్ పోస్టులకు నెలకు జీతం ₹.15,600/- నుంచి ₹.22,750/- పే స్కేలు తో పాటు అన్ని రకాల allowances కూడా ఉంటాయి.
APMDC లో మేనేజీరియల్ ఉద్యోగాలు 2025
వయస్సు:
అవుట్ సోర్సింగ్ పోస్టులకు వయస్సు 18-40 ఏళ్ళు ఉండాలి. Age రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి రిజర్వేషన్ ఉంటుంది.
కావలసిన పత్రాలు :
-
SSC ,ఇంటర్, డిగ్రీ, సర్టిఫికేట్స్
-
Caste/Pwd సర్టిఫికేట్స్
-
ఫోటో గుర్తింపు (Driving Licence/PAN/Aadhaar/Passport)
ఎంపిక విధానం:
రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫీజు వివరాలు:
-
GENERAL, OBC అభ్యర్థులు ₹.200/-
-
SC/ST అభ్యర్థులు ₹.100/-
-
PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు.