GAIL (ఇండియా) లిమిటెడ్ (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అనేది సహజ వాయువు వ్యాపారం మరియు ఉత్పత్తి పంపిణీలో ప్రాథమిక ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక భారతీయ ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన సంస్థ. GAIL సౌర మరియు పవన విద్యుత్తు, టెలికాం మరియు టెలిమెట్రీ సేవలు (GAILTEL) మరియు విద్యుత్ ఉత్పత్తి అన్వేషణ మరియు ఉత్పత్తిలో కూడా ఆసక్తిని కలిగి ఉంది. GAIL ఆగస్టు 1984లో పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కింద గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌గా స్థాపించబడింది, HVJ గ్యాస్ పైప్‌లైన్‌ను నిర్మించడం, నిర్వహించడం మరియు నిర్వహించడం కోసం. ఫిబ్రవరి 1, 2013న, భారత ప్రభుత్వం 14 ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో (PSUలు) పాటు GAILకి మహారత్న హోదాను ప్రదానం చేసింది.
దేశ వ్యాప్తంగా GAIL దాదాపు 13,722 కి.మీ సహజ వాయువు పైప్‌లైన్‌లను కలిగి ఉంది. నేషనల్ గ్యాస్ గ్రిడ్‌లో భాగంగా GAIL స్వంతంగా 6,000 కి.మీ మరియు రెండు జాయింట్ వెంచర్‌ల ద్వారా దాదాపు 2,000 కి.మీ పైప్‌లైన్‌లను నిర్మిస్తోంది. పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు, GAIL కు 1,755 కి.మీ.ల ముంబై-నాగ్‌పూర్-ఝార్సుగూడ గ్యాస్ పైప్‌లైన్‌ను నిర్మించడానికి GAILకు అనుమతి ఇచ్చింది. 2023లో, GAIL ప్రపంచంలోనే మొట్టమొదటి షిప్-టు-షిప్ LNG బదిలీని పూర్తి చేసిన సంస్థగా ప్రసిద్ధి చెందింది.
GAIL నుండి కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, BIS విభాగాలలో ఎగ్జిక్యూటివ్ ట్రైనిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. దానికి సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ చేయు విధానం మరియు ముఖ్యమైన తేదీలను కింద తెలిపిన వివరాల్లో చూడవచ్చు.
Electrical/Mechanical/Electronics/Civil/Mining లో 65%,(SC/ST/PwBD అభ్యర్థులు 55%) మార్కులతో Engineering or Technology లో బాచిలర్ డిగ్రీ తో పాటు అభ్యర్థి తప్పనిసరిగా GATE 2025 హాజరు అయి ఉండాలి.
వయస్సు:
అభ్యర్థులు తేదీ. 18.03.2025 నాటికి 26 సంవత్సరాల లోపు ఉండాలి. * SC/ST అభ్యర్థులు 5 సంవత్సరాలు, * OBC(NCL) అభ్యర్థులు 3 సంవత్సరాలు, * PwBD గల General/EWS అభ్యర్థులు 10 సంవత్సరాలు, * PwBD గల OBC(NCL) అభ్యర్థులు 13 సంవత్సరాలు, * PwBD గల SC/ST అభ్యర్థులు 15 సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.
నోటిఫికేషన్ లోని అన్ని విభాగాలకు సంబంధించి జీతం ₹. 60,000/- – 1,80,000/- కలదు.
ఎంపిక విధానం:
Graduate Aptitude Test Engineering (GATE) 2025 మార్కుల ఆధారంగా అభ్యర్థులను Shortlist చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు వివిధ ప్రదేశాలలో ఒక సంవత్సరం శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ పోటీ తర్వాత పోస్టింగ్ యొక్క తుది స్థానం నిర్ణయించబడుతుంది.
పరీక్ష ఫీజు:
GAILలో పైన పేర్కొన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక రుసుము లేదు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ విధానం:
GAIL అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడును. ఆన్ లైన్ వెబ్ సైట్ Official Website లో Online Application ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ తో పాటు ఈ క్రింది documents ని upload చేయవలెను. Class X passing Certificate, PAN Card, Aadhar Card, Scanned copy of original GATE 2025 Score Card, Engineering Degree Certificate, Engineering Final Year Consolidated Marksheet, Valid Caste or Category Certificate etc.,
2 thoughts on “GAIL (ఇండియా) లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనిస్ ఉద్యోగాలు | GAIL Executive Trainees Recruitment 2025 | Udyoga Varadhi”