CESS Hyderabad Ph.D Admissions 2025!
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (CESS) 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన Ph.D. అడ్మిషన్ వివరాలను విడుదల చేసింది. ఈ Ph.D సీట్లు కు సంబందించిన విద్యా అర్హతలు, వయస్సు, స్టిపెండ్, అప్లికేషన్ విధానం, ముఖ్య తేదీలు, అప్లై చేసే విధానం ఇతర ముఖ్యమైన వివరాల కోసం కింద చూసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
సంస్థ గురించి:
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (CESS) 1980లో స్థాపించబడిన ఒక స్వయంప్రతిపత్తి పరిశోధన సంస్థ. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ICSSR)చే గుర్తించబడిన జాతీయ స్థాయి సంస్థగా ఉంది. ఈ సంస్థ హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో ఉంది మరియు ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, రూరల్ డెవలప్‌మెంట్, పబ్లిక్ ఫైనాన్స్, హెల్త్, ఎన్విరాన్‌మెంట్ వంటి రంగాలలో పరిశోధనలు చేస్తుంది. CESS తెలంగాణ యూనివర్సిటీతో కలిసి డెవలప్‌మెంట్ స్టడీస్‌లో Ph.D. ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిగ్రీ తో ఉద్యోగాలు
CESS Hyderabad Ph.D 2025 Program Details:
1. Economics/Agricultural Economics
2. Sociology/Anthropology/Social Work
3. Political Science/Public Administration
4. Commerce/Business Management [Related to Research Areas of CESS]
అర్హత:
- సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (కనీసం 55% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్).
- SC/ST/OBC (నాన్-క్రీమీ లేయర్)/దివ్యాంగులు/EWS అభ్యర్థులకు 5% మార్కుల సడలింపు ఉంటుంది.
- NET/JRF అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అవసరమైన డాక్యుమెంట్లు:
- ఇటీవలి ఫోటో
- సంతకం
- విద్యార్హత సర్టిఫికెట్లు
- NET/JRF సర్టిఫికెట్ (అందుబాటులో ఉంటే)
- కుల/ఆదాయ సర్టిఫికెట్ (SC/ST/OBC/EWS అభ్యర్థులకు)
సెలక్షన్ ప్రక్రియ:
- కేటగిరీ 1 కింద ప్రవేశం ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 100% వెయిటేజీ కేటాయించబడుతుంది.
కేటగిరీ 2 కింద ప్రవేశం NET స్కోరు మరియు ఇంటర్వ్యూలో సాధించిన పనితీరు ఆధారంగా ఉంటుంది. ఇక్కడ NET స్కోరుకు 70% వెయిటేజీ మరియు ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు 30% వెయిటేజీ కేటాయించబడుతుంది. - ఇంటర్వ్యూలో 1500 పదాలలో రీసెర్చ్ ప్రపోజల్ సమర్పించాలి.
అప్లికేషన్ ఫీజు:
జనరల్ కేటగిరీ,EWS,OBC,SC/ST/దివ్యాంగులు రూ. 1000/-
ముఖ్య తేదీలు:
- దరఖాస్తు గడువు: 01 August 2025
- ఇంటర్వ్యూ: 16 August 2025
అప్లికేషన్ ప్రక్రియ:
అభ్యర్థులు CESS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.