ఇంటర్మీడియట్ తర్వాత కెరీర్ మార్గాలు | Career Paths After Intermediate | Udyoga Varadhi

Career Paths After Intermediate!
         ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు, తల్లిదండ్రులు “next enti ?”, “ఏ కోర్సు ఎంచుకోవాలి?” అనే సందేహాల్లో ఉంటారు. ఇది ఒక ముఖ్యమైన దశ, ఎందుకంటే ఇది మన భవిష్యత్ కెరీర్‌ని నిర్ణయిస్తుంది. కనుక ఈ సమయంలో సరైన మార్గదర్శనం చాలా అవసరం. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న ముఖ్యమైన కెరీర్ ఎంపికల గురించి తెలుసుకుందాం. 

Career Paths After Intermediate

Join Our Telegram Channel For More Job Updates
డిగ్రీ కోర్సులు (Degree Courses) :

ఇంటర్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా ఎంచుకునే విద్యా ప్రోగ్రాములే డిగ్రీ కోర్సులు. ఇవి సాధారణంగా 3 సంవత్సరాల పాటు ఉంటాయి (కొన్ని ప్రత్యేక కోర్సులు 4 సంవత్సరాలు ఉండొచ్చు).

  • B.A. – హ్యూమానిటీస్, లాంగ్వేజ్, పాలిటికల్ సైన్స్ వంటివి

                    UPSC / Group 1, Group 2, Group 3, Group 4 (APPSC, TSPSC)

                    కెరీర్: IAS, IPS, Group Officers

  • B.Sc. – ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (MPC/BiPC స్టూడెంట్లకు)
         కెరీర్: రీసెర్చ్ సైంటిస్ట్, ప్రొఫెసర్, లాబ్ టెక్నీషియన్
  • B.Com. – అకౌంటింగ్, ఫైనాన్స్, బిజినెస్
  • BBA / MBA

    • కెరీర్: మేనేజర్, బిజినెస్ ఎనలిస్ట్, HR, ఫైనాన్స్, మార్కెటింగ్

    • ప్రవేశ పరీక్షలు: CAT, MAT, XAT, GMAT

ఇంజినీరింగ్ కోర్సులు (For MPC Students) :

ఇంజినీరింగ్ అనేది ఒక విస్తృతమైన రంగం. ప్రతి విభాగం ఓ ప్రత్యేక రంగంలో నైపుణ్యాన్ని అందిస్తుంది. విద్యార్థులు తమ ఆసక్తి, మార్కెట్ డిమాండ్, మరియు భవిష్యత్తు అవకాశాలను బట్టి కోర్సులు ఎంచుకోవచ్చు. ex: B.Tech/BE – CSE, ECE, Civil, Mechanical etc.,Diploma and Polytechnic  to B.Tech (Lateral Entry).

Career Paths After Intermediate

కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE) :

  • జాబ్ రోల్స్: Software Developer, Data Scientist, AI Engineer, Cybersecurity Analyst

  • రంగాలు: IT కంపెనీలు (TCS, Infosys, Wipro, Google), స్టార్టప్‌లు, R&D

  • అవకాశాలు: అమెరికా, కెనడా వంటి దేశాల్లో మంచి డిమాండ్ ఉంది

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (EEE) :

  • జాబ్ రోల్స్: Electrical Design Engineer, Power Systems Engineer, Maintenance Engineer

  • రంగాలు: పవర్ జనరేషన్ కంపెనీలు, సబ్స్టేషన్లు, ప్రభుత్వ విద్యుత్ శాఖలు

  • అవకాశాలు: GATE, ISRO, BHEL, NTPC లాంటి సంస్థల్లో ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) :

  • జాబ్ రోల్స్: Embedded Systems Engineer, VLSI Designer, Network Engineer

  • రంగాలు: టెలికామ్, ఐటీ, consumer electronics, మిలిటరీ రీసెర్చ్

  • అవకాశాలు: ISRO, DRDO, ECIL, BEL లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు

మెకానికల్ ఇంజినీరింగ్ :

  • జాబ్ రోల్స్: Design Engineer, Production Engineer, Quality Control Engineer

  • రంగాలు: ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్, ఎయిరోస్పేస్

  • అవకాశాలు: GATE ద్వారా PSUs, UPSC – IES, ప్రైవేట్ కంపెనీలు

సివిల్ ఇంజినీరింగ్ (Civil Engineering) :

  • జాబ్ రోల్స్: Site Engineer, Structural Engineer, Urban Planner, Construction Manager

  • రంగాలు: రవాణా, నిర్మాణం, ప్రభుత్వ శాఖలు (PWD, R&B), రియల్ ఎస్టేట్

  • అవకాశాలు: ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కన్సల్టెన్సీ ఫర్మ్స్, GATE ద్వారా PSU ఉద్యోగాలు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) :

  • జాబ్ రోల్స్: Web Developer, IT Analyst, Systems Administrator

  • రంగాలు: Software Development, Cloud Computing, Cyber security

ఎరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్ :

  • జాబ్ రోల్స్: Aerospace Engineer, Flight Mechanics Engineer, Avionics Engineer

  • రంగాలు: HAL, ISRO, DRDO, NASA, ఎయిర్‌లైన్స్

Career Path After Completion B.Tech :

  • ఉన్నత విద్య: M.Tech, MS, MBA (India & Abroad)

  • ప్రైవేట్ రంగం: Competitive pay & global job opportunities

  • Startups & Innovation: New ventures, Tech Startups

  • Govt Jobs: GATE, IES, SSC JE, APPSC/TSPSC ద్వారా ఉద్యోగాలు

మెడికల్ కోర్సులు (For BiPC Students) :
  • MBBS (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ & బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ)

    • కెరీర్ పాత్: డాక్టర్, స్పెషలిస్ట్, సర్జన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్

    • అవసరమైన ప్రవేశ పరీక్ష: NEET

  • BDS (డెంటల్)

    • కెరీర్: డెంటిస్ట్, ఓరల్ సర్జన్, క్లినిక్ నిర్వహణ

  • BAMS / BHMS / BPT

    • ఆయుర్వేదం, హోమియోపతి, ఫిజియోథెరపీ లాంటి ప్రత్యామ్నాయ వైద్య రంగాల్లో ప్రాక్టీస్ చేయవచ్చు.

  • B.Pharmacy, D.Pharmacy
         కెరీర్: ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు
  • Nursing, Physiotherapy, Lab Technician

Career Paths After Intermediate

ప్రొఫెషనల్ కోర్సులు (Professional Courses) :
  • CA (Chartered Accountancy)
  • CS (Company Secretary)
  • CMA (Cost Management Accounting)
  • Hotel Management
  • Fashion Designing
  • Animation, VFX

​ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు

Entrance Exams ద్వారా ఉన్నత విద్య :
  • EAMCET – Engineering/Medical entrance (AP/TS)
  • NEET – National level medical exam
  • JEE – Engineering (IITs, NITs)
  • CLAT – Law coursesకి (BA LLB)
  • NATA – Architecture
  • NDA – ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్
ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) :
  • Police, Constable, SI
  • Railway Jobs
  • Army/Navy/Air Force
  • SSC, UPSC (later stage)
  • APPSC/TSPSC గ్రూప్స్
స్కిల్స్ డెవలప్‌మెంట్ కోర్సులు (Skill-Based Courses) :
  • Digital Marketing
  • Graphic Designing
  • Web Development
  • Mobile App Development
  • Tally, MS Office – Accounting jobs

మరిన్ని సమాచారం కోసం :

National Career Service

National Government Service Portal

Employment Opportunities with Skill India

Leave a Comment