Udyoga Varadhi

బ్యాంక్ ఆఫ్ బరోడా లో 518 ఉద్యోగాలు | Bank of Baroda Recruitment 2025 | Udyoga Varadhi

Bank of Baroda Recruitment 2025!

              బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) అనేది గుజరాత్‌లోని వడోదరలో ప్రధాన కార్యాలయం కలిగిన భారత ప్రభుత్వ ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.2023 స్టాటిస్టికల్ డేటా లెక్కల ఆధారంగా, ఇది ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో 586వ స్థానంలో ఉంది.
            బరోడా మహారాజు, సాయాజీరావు గైక్వాడ్-III, జూలై 20, 1908న గుజరాత్‌లోని బరోడా రాచరిక రాష్ట్రంలో ఈ బ్యాంకును స్థాపించారు. భారత ప్రభుత్వం 13 ఇతర ప్రధాన వాణిజ్య బ్యాంకులతో పాటు, బ్యాంక్ ఆఫ్ బరోడాను జూలై 19, 1969న జాతీయం చేసింది మరియు ఈ బ్యాంకును లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థ (PSU)గా నియమించారు.
             బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థ నుండి వివిధ విభాగాలలో 518 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివిధ విభాగాలలోని పోస్టుల వివరాలు, విద్యార్హత, జీతం, వయస్సు, ఎంపిక విధానం, పరీక్ష విధానం, అప్లికేషన్ ఫీజ్, ముఖ్యమైన తేదీలు వంటి ముఖ్యమైన సమాచారం కోసం కింద ఇచ్చిన వివరాలను చూడండి.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు:

విద్యార్హతలు:

* IT(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): B.E / B.Tech / M.E / M.Tech / MCA ( CSE, IT, AI, ML, ECE, Data Science )
* Trade & Forex: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి IIBF లో డిగ్రీ ఉండాలి.
* Risk Management: CA, CFA, MBA, Masters in ( Data Science, Maths, Economics, Statistics, Finance, Environmental Science, Geography )
* Security: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ మరియు 5 Years of Service in Army/Navy/IAF or DSP in State Police

UPSC CMS 705 Medical Officers Recruitment 2025

వయస్సు:

Scale l : 32 years
Scale ll : 34 years
Scale lll : 37 years
Scale lV : 43 years తో పాటుగా
SC/ST అభ్యర్థులు 5 సంవత్సరాలు,
OBC NCL అభ్యర్థులు 3 సంవత్సరాలు,
PwBD అభ్యర్థులు 10 సంవత్సరాలు,
Ex-SM అభ్యర్థులకు 5 సంవత్సరాల పాటు వయస్సులో సడలింపు కలదు.

పని అనుభవం:

Scale l : 1 year
Scale ll : 3 years
Scale lll : 5-6 years
Scale lV : 7-10 years experience ఉండాలి.

ఫీజు వివరాలు:

* GENERAL, EWS & OBC అభ్యర్థులు ₹. 600/- + Applicable Taxes
* SC/ST/PWDB/WOMEN అభ్యర్థులకు ₹. 100/- + Applicable Taxes కలదు.

జీతం వివరాలు:

విభాగాల వారిగా వివిధ  పోస్టులకు వివిధ పే స్కేల్ ప్రకారం జీతం RS.48,480- RS.1,20,940 ఉంటుంది. 

పరీక్ష విధానం:

1. Computer based test(CBT)
2. Interview

సిలబస్:

Syllabus

Examination centres for online test (CBT): తెలుగు స్టేట్స్ 

హైదరాబాద్ 
విశాఖపట్టణం 

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లై చేయుటకు చివరి తేదీ: 11.03.2025

ముఖ్యమైన వెబ్ సైట్స్:

Official Website

Official Notification

Online Application link

యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో అప్రెంటిస్ 2691 ఖాళీలు

Exit mobile version