AAI Non Executive Jobs 2025!
మినీ రత్న స్టేటస్ గల ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా లో 224 Non Executive జాబ్స్ కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఎయిర్ పోర్ట్స్ రంగం లో కెరీర్ ను ప్రారoభించే వారికీ ఇదొక సువర్ణ అవకాశం. డిగ్రీ లో హిందీ సబ్జెక్ట్ ఉన్న వారికీ సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు మరియు డిగ్రీ లో B.COM కలిగి ఉండి 2 సం రాల అనుభవం ఉన్న వారు మంచి పే స్కేల్ కలదు. డిగ్రీ తో సమానమైన డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/టెలి కమ్యూనికేషన్ /రేడియో ఇంజనీరింగ్) ఉండి 2 సం రాల అనుభవం ఉన్న వారికీ ప్రమోషన్ గల సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు ఉన్నాయి. 10th Pass + డిప్లొమా ఇన్ (మెకానికల్ /ఆటోమొబైల్ /ఫైర్) కల్గి ఉన్న వారు జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) పోస్టులకు అర్హులు. ఈ పోస్టుల సంబందించి పూర్తీ వివరాలకు క్రింది ఇవ్వబడిన సమాచారం తెలుసుకొని అప్లై చేయగలరు.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టుల వివరాలు :
విద్యార్హతలు :
సీనియర్ అసిస్టెంట్ (హిందీ) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బాచిలర్ డిగ్రీ తో పాటు హిందీ సబ్జెక్ట్ మరియుమాస్టర్ డిగ్రీ లో కూడా హిందీ సబ్జెక్ట్ ఉండాలి.
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.COM డిగ్రీ కలిగి ఉండాలి మరియు 2 సం రాల RELEVANCE పని అనుభవం కలిగి ఉండాలి
సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా ఇన్ (ఎలక్ట్రానిక్స్/టెలి కమ్యూనికేషన్ /రేడియో ఇంజనీరింగ్) కలిగి ఉండాలి మరియు 2 సం రాల RELEVANCE పని అనుభవం కలిగి ఉండాలి
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 10th Pass + డిప్లొమా ఇన్ (మెకానికల్ /ఆటోమొబైల్ /ఫైర్) కలిగి ఉండాలి మరియు 3 సం రాల RELEVANCE పని అనుభవం కలిగి ఉండాలి
NTPC Ltd లో 475 ఉద్యోగాలు 2025
జీతం :
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా(AAI) లో SELECT అయిన ఉద్యోగులుకు జీతం Rs 31,000/– Rs 1,10,000/- వరకు ఉంటుంది.
వయస్సు:
ఈ ఉద్యోగానికి కనీసం వయస్సు 18-30 మద్యలో ఉండాలి. రిజర్వేషన్ వర్గం అయిన OBC లకు AGE RELAXATION 03 YEARS వరకు మరియు SC/ST వారికీ 05 YEARS AGE RELAXATION ఉంటుంది.
Selection ప్రాసెస్ :
సీనియర్ అసిస్టెంట్ (హిందీ) : వ్రాత పరీక్షా (Computer Based Test) మరియు కంప్యూటర్ లిటరసీ టెస్ట్ MS Office (హిందీ ) ఉంటుంది.
సిలబస్ :
(a) 50% ప్రశ్నలు సబ్జెక్ట్ కు సంబంధించి ఉంటాయి.
(b) 50% ప్రశ్నలు General Knowledge, General Intelligence, General Aptitude, English కు సంబంధించి ఉంటాయి.
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): వ్రాత పరీక్షా (Computer Based Test) మరియు కంప్యూటర్ లిటరసీ టెస్ట్ MS Office ఉంటుంది.
సిలబస్ :
(a) 70% ప్రశ్నలు సబ్జెక్ట్ కు సంబంధించి ఉంటాయి.
(b) 30% ప్రశ్నలు General Knowledge, General Intelligence, General Aptitude, English కు సంబంధించి ఉంటాయి.
సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): వ్రాత పరీక్షా (Computer Based Test)
సిలబస్ :
(a) 70% ప్రశ్నలు సబ్జెక్ట్ కు సంబంధించి ఉంటాయి.
(b) 30% ప్రశ్నలు General Knowledge, General Intelligence, General Aptitude, English కు సంబంధించి ఉంటాయి.
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) :
Stage: 1
వ్రాత పరీక్షా (Computer Based Test) మరియు కంప్యూటర్ లిటరసీ టెస్ట్ (MS Office) ఉంటుంది.
సిలబస్ :
(a) 50% ప్రశ్నలు సబ్జెక్ట్ కు సంబంధించి ఉంటాయి.
(b) 50% ప్రశ్నలు General Knowledge, General Intelligence, General Aptitude, English కు సంబంధించి ఉంటాయి.