హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ లో 103 చార్జిమెన్/ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు | Jobs in HCL 2025 | Udyoga Varadhi

HCL లో చార్జిమెన్/ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు!

Jobs in HCL 2025-హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ యాజమాన్యం లోని ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. భారత దేశంలో మైనింగ్, కరిగించడం, శుద్ధి చేయడం నిరంతర కాస్ట్ రాడ్ తయారీదారు వంటి విస్తృత కార్యకలాపాలలో నిమగ్నమైన ఏకైక సమీకృత ప్రభుత్వ యాజమాన్యంలోని రాగి ఉత్పత్తిదారు HCL.
రాజస్థాన్లోని ఖేత్రి, జార్ఖండ్ లోని రాఖా కాపర్ ప్రాజెక్టు లోని ప్లాంట్లు మరియు గనులను నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి స్వాధీనం చేసుకోవడానికి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ లో 1967లో విలీనం చేయబడింది. HCL కేంద్ర కార్యాలయం పశ్చిమబెంగాల్ రాష్ట్రం లోని కోల్ కతా లో ఉంది.

పోస్టుల వివరాలు: Jobs in HCL 2025

విద్యార్హతలు:

1) chargeman (Electrical): Diploma in electrical engineering with one year experience in mining installations OR ITI (Electrical) with 3 years experience in mining installations
2) Electrician ‘A’: ITI (Electrical) with 4 years experience as electrician OR Class 10th with 7 years experience, as Electrician
3) Electrician ‘B’: ITI (Electrical) with 3 years experience as electrician OR Class 10th with 6 years experience, as Electrician
4) WED ‘B’: Diploma with one year experience in the relevant field OR Graduate (BA/B.Sc/B.Com/BBA) with one year experience in the relevant field OR Apprenticeship with 3 years of experience in the relevant field.
OR Class 10th with 6 years of experience in the relevant field.

Notification

జీతం:

1) Chargeman: ₹. 28,740 – 72,110
2) Electrician ‘A’: ₹. 28,430 – 59,700
3) Electrician ‘B’: ₹. 28280 – 57640
4) WED ‘B’: ₹. 28280 – 57640.

BHEL లో ఇంజనీర్ & సూపర్వైజర్ ట్రైనీస్ ఉద్యోగాలు2025

వయస్సు:

OC: అన్ని పోస్టుల కలిపి 40 సంవత్సరాలు మించకూడదు.
OBC-NCL: 03 years relaxation
SC/ST: 05 years relaxation
Sports Person: 05 years relaxation.

అప్లికేషన్ ఫీజ్:

OC/OBC/EWS అభ్యర్థులకు ₹. 500/-
All other candidates are exempted.

NIRDPR నుండి ఉద్యోగ నోటిఫికేషన్ 2025

Selection ప్రాసెస్:

ఇది రెండు దశల్లో జరుగుతుంది.
మొదటి దశ: వ్రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. సబ్జెక్టు నాలెడ్జ్ ( on specific trade ) 80 మార్కులు., జనరల్ నాలెడ్జ్ 20 మార్కులు. ప్రశ్నాపత్రం బుక్ లెట్ రాత పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో మాత్రమే ఉంటుంది.
ఈ దశలో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకు మాత్రమే రెండవ దశకు అర్హత లభిస్తుంది.
SC/ST: 35 మార్కులు
OBC(NCL): 38 మార్కులు
OC/EWS: 40 మార్కులు
రెండవ దశ: సంబంధిత ట్రేడ్లో ట్రేడ్ టెస్ట్ మరియు రైటింగ్ ఎబిలిటీ టెస్ట్. ఈ దశలో పరీక్ష కూడా 100 మార్కులకు ఉంటుంది.
ఈ దశలో కూడా క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులను మాత్రమే మెరిట్ జాబితాలోకి తీసుకుంటారు.
SC/ST: 35 మార్కులు
OBC(NCL): 38 మార్కులు
OC/EWS: 40 మార్కులు

ముఖ్యమైన తేదీలు:Jobs in HCL 2025Date of examination:

పరీక్ష తేదీల కోసం HCL వారి website follow అవ్వండి.
Application Link: https://www.hindustancopper.com/RecruitmentNew/CandidateLogin/123
Official website: www.hindustancopper.com 

Communication Address of the Company:

4 thoughts on “హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ లో 103 చార్జిమెన్/ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు | Jobs in HCL 2025 | Udyoga Varadhi”

Leave a Comment