యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో ఫ్యాకల్టి పోస్టులు !
Jobs in UOH 2025 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగ నోటిఫికేషన్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థ. ఈ విద్యా సంస్థ దక్షిణ భారతదేశంలోని చారిత్రాత్మక నగరమైన హైదరాబాదులోని గచ్చిబౌలి లో ఉంది.
ఈ యూనివర్సిటీ నుండి ప్రస్తుతం వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం అయినది. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలను, వయస్సు, జీతభత్యాలు, అప్లికేషన్ ఫీజు, అప్లై చేయు విధానం మరియు ముఖ్యమైన తేదీలను మీరు క్రింద చూడవచ్చు.
పోస్టుల వివరాలు :
వివిధ సబ్జెక్ట్ ల వారిగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఖాళీలను ఈ కింద పట్టికలో చుడండి.
విద్యార్హతలు :
ప్రొఫెసర్ : Ph.D డిగ్రీ తో పాటు ఏదైనా యూనివర్సిటీ / విద్యా సంస్థల్లో 10 సం రాల అనుభవం కలిగి ఉండాలి.
అసోసియేట్ ప్రొఫెసర్ : Ph.D డిగ్రీ తో పాటు ఏదైనా యూనివర్సిటీ / విద్యా సంస్థల్లో 8 సం రాల అనుభవం కలిగి ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ : 55% శాతంతో మాస్టర్స్ డిగ్రీ, Ph.D లేదా NET లో క్వాలిఫై అయిన వారు అర్హులు.
Note : సబ్జెక్ట్ ల వారిగా విద్యార్హతల కోసం కింద ఇచ్చిన యూనివర్సిటీ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసి చూడగలరు.
Click here for Detailed Notification
వయస్సు :
పదవీ విరమణ వయస్సు 65 సం.రాలు
జీతం :
ప్రొఫెసర్ : Rs. 1,44,200/- to Rs. 2,18,200/-
అసోసియేట్ ప్రొఫెసర్ : Rs. 1,31,400/- to Rs. 2,17,100/-
అసిస్టెంట్ ప్రొఫెసర్ : Rs. 57,700/- to Rs. 1,82,400/-
NIRDPR నుండి ఉద్యోగ నోటిఫికేషన్
అప్లికేషను విధానం :
యూనివర్సిటీ లో ఇచ్చిన లింక్ https://curec.samarth.ac.in/index.php/search/site/index online ద్వారా అప్లై చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకొని అప్లికేషను ఫారం తో పాటు సంబందించిన సర్టిఫికెట్స్ (study certificates) ను జత చేసి గడువు లోపు యూనివర్సిటీకి చేరేటట్టు చూసుకోవాలి.
అప్లికేషను చేయుటకు చివరి తేది :
24.02.2025
Official Website : https://uohyd.ac.in/