UPSC 2025 సివిల్స్ సర్వీసెస్ లలో | 979 పోస్టులు | UPSC Civil Services Jobs 2025 | Udyoga Varadhi |

UPSC Civil Services Jobs 2025!

భారత్ లో ఐఏఎస్, ఐపీఎస్ తదితర 23 రకాల అత్యున్నత స్థాయి 979 పోస్టుల భర్తీ.సివిల్స్, ఫారెస్ట్ సర్వీసులు రెండింటికీ ఓకే ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. మెయిన్స్ పరీక్షలు వేర్వేరుగా జరుగుతాయి.UPSC బోర్డు వారు, సివిల్స్ పరీక్ష అభ్యర్థుల ఎంపిక 3 దశలలో చేపడుతుంది.

మొదటి దశ: ఈ దశ ప్రిలిమ్స్ పరీక్ష లో రెండు పరీక్ష పేపర్లు(మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు) ఉంటాయి. ఇందులో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ 100 ప్రశ్నలతో 200 మార్కులకు రెండు గంటలు., ఇది మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు., రెండవ పేపర్ CSAT 80 ప్రశ్నలతో 200 మార్కులకు రెండు గంటలలో నిర్వహించబడును., ఇది 33% మార్కులు క్వాలిఫైడ్ పేపర్.
ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ల లలో ప్రతి తప్పు సమాధానంకు 1/3 వ వంతు మార్కులు తగ్గించబడును.
రెండవ దశ అయిన మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించాలి అంటే ఈ ప్రిలిమ్స్ పరీక్షలో 1:15 ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.
ప్రిలిమ్స్ పరీక్ష ఇంగ్లీష్/హిందీలలో మాత్రమే నిర్వహిస్తారు.

Prelims Exam Consist of 2 papers (MCQ’s) 200 marks of each paper
a) G.S paper-l merit base
b) G.S paper-ll qualifying paper (33%)

Website:https://upsconline.gov.in

CSE Prelims Syllabus:
Paper – l (200 marks) Duration: 2 Hrs
* Current events of National & International.
* Indian History & I N M
* Indian & world Geography-Physical, Social, Economic Geography of India & the world.
* Indian Polity and Governance-Constitution, Political System, Panchayat Raj, Public Policy, Rights Issues.
* Economic Social Development-Sustainable Development, Poverty, Inclusion, Demographics, Social Sector Initiatives
* General Issues on Environmental ecology, Bio-diversity and Climate Change – that do not require subject specialization.
* General Science.

Paper – ll (200 marks) Duration: 2 Hrs
* Comprehension
* Interpersonal skills including communication skills
* Logical reasoning and analytical ability
* Decision making and problem solving
* General mental ability
* Basic numeracy, Data interpretation.

రెండవ దశ: ఈ దశ మెయిన్స్ పరీక్షలో మొత్తం తొమ్మిది పరీక్ష పేపర్లు (వ్యాస రూప సమాధానాలు) ఉంటాయి.
Paper A (రీజనల్ లాంగ్వేజ్ పేపర్)
Paper B (ఇంగ్లీష్)
Note: Paper A & B క్వాలిఫైడ్ పేపర్లు
పేపర్ l: జనరల్ ఎస్సై
పేపర్ ll: భారతీయ వారసత్వ సంస్కృతి, చరిత్ర మరియు భారతీయ సమాజం, ప్రపంచ, భారత భౌగోళిక శాస్త్రం.
పేపర్ lll: భారత దేశ పాలన, రాజ్యాంగం, రాజకీయాలు, సామాజిక న్యాయం మరియు అంతర్జాతీయ సంబంధాలు
పేపర్ IV: శాస్త్ర సాంకేతికత, ఆర్థికాభివృద్ధి, జీవవైవిధ్యం, పర్యావరణం, దేశ భద్రత మరియు విపత్తు నిర్వహణ
పేపర్ V: నీతి, సమగ్రత మరియు నైపుణ్యాలు
పేపర్ Vl & Vll: Optional Subject (Paper l & ll)
Note: పేపర్ A & B 300 మార్కులు మూడు గంటలు., పేపర్ l నుండి Vll లలో ప్రతి పేపర్ 250 మార్కులు మూడు గంటలు చొప్పున సమయం ఉంటుంది.
మొత్తంగా మెయిన్స్ పరీక్ష 1750 మార్కులకు ఉంటుంది.
మూడవ దశ: ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ 275 మార్కులకు నిర్వహించబడును. మూడో దశ అయిన పర్సనల్ ఇంటర్వ్యూకు అర్హత సాధించాలి అంటే ఈ మెయిన్స్ పరీక్షలు 1:3 మెరిట్ ఆధారంగా జాబితా రూపొందిస్తారు. ఈ మెయిన్స్ పరీక్ష ఇంగ్లీష్/హిందీ లతో పాటు 8వ షెడ్యూల్లో సూచించిన 22 భాషలలో ఏ భాష లోనైనా పరీక్ష రాయవచ్చును.

Grand Total – 2025 Marks.

Mode of Application: On-line(Based on OTR Profile Registration)

Application Last date: 11-02-2025

Preliminary exam on: 25-05-2025

Educational Qualification: Any Graduation

Age: 21 – 32 years

Age Relaxation:
  • SC/ST 5 Years
  • OBC-NCL: 3 Years
  • PwBD: 10 Years

No. of Attempts:
Every Candidate : 6 attempts
OBC. : 9 attempts
PwBD. : 9 attempts
SC/ST. : Unlimited

Detailed Notification of UPSC 2025

Fee:
Any candidate: ₹. 100 only
(Except Female/SC/ST/PwBD fee exempted).

1 thought on “UPSC 2025 సివిల్స్ సర్వీసెస్ లలో | 979 పోస్టులు | UPSC Civil Services Jobs 2025 | Udyoga Varadhi |”

Leave a Comment