మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు|Mallareddy University Faculty Recruitment |Udyoga Varadhi

Mallareddy University Faculty Recruitment!

మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్‌లో వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లేదా ప్రొఫెసర్ స్టాఫ్, లేదా టెక్నికల్ స్టాఫ్, కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఇంజనీరింగ్, సైన్సెస్, అగ్రికల్చర్, పారా-మెడికల్, బీబీఏ, ఎంబీఏ, మరియు పబ్లిక్ పాలసీ విభాగాల్లో  ఉన్నాయి.ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. 

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది ఇమేజ్  లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. 

Mallareddy University Faculty Recruitment

విద్యార్హతలు :

పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో M.Tech, M.Sc, MBA, Ph.D. తో పాటు NET/SET పాసై ఉండాలి. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.

వయస్సు :

అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లేదా ప్రొఫెసర్ పాత్రలకు సాధారణంగా నిర్దిష్ట వయస్సు పరిమితి ఉండకపోవచ్చు, కానీ అభ్యర్థులు వారి అర్హతలు (Ph.D., NET/SLET, లేదా అనుభవం) ఆధారంగా ఎంపిక చేయబడతారు. కొన్ని సందర్భాల్లో, ఎంట్రీ-లెవెల్ బోధన ఉద్యోగాలకు వయస్సు 21 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండవచ్చు, అయితే ఇది UGC మార్గదర్శకాలు లేదా యూనివర్సిటీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

జీతం :

ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు జీతం UGC (University Grants Commission) మార్గదర్శకాల ఆధారంగా ఉంటుంది. ఎంట్రీ-లెవెల్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు నెలకు సుమారు ₹.30,000 నుండి ₹.60,000 వరకు ఉండవచ్చు, అనుభవం మరియు అర్హతల ఆధారంగా (Ph.D. లేదా NET/SLET అర్హతలతో). సీనియర్ ప్రొఫెసర్‌లకు జీతం ₹1,00,000 లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి.

ఎంపిక విధానం :

ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

కావలసిన ధృవపత్రాలు :

  • Original Education Certificates
  • Caste/Pwd Certificates
  • Aadhar/Pan Card

దరఖాస్తు విధానం:

  • ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ రెజ్యూమెలను అధికారిక ఈ-మెయిల్ చిరునామాలైన careers@mallareddyuniversity.ac.in కు పంపాలి.
  • ఖాళీల వివరాలు మరియు అర్హతల కోసం అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
  • అభ్యర్థులు తమ అర్హతలు, అనుభవం, మరియు నైపుణ్యాలను స్పష్టంగా రెజ్యూమెలో పేర్కొనాలి.

Walk-In Venue :

Maisammaguda, Dulapally, Hyderabad,

Telangana – 500100

info@mallareddyuniversity.ac.in   

+91-94971-94971 / 91778-78365

Interview తేదీ: 06.07.2025

మరిన్ని సమాచారం కోసం :

Official Website

Leave a Comment