NIT వరంగల్ లో ఉద్యోగాలు|NIT Warangal Recruitment 2025|Udyoga Varadhi

NIT Warangal Recruitment 2025!

NIT Warangal Recruitment 2025: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ 10 జూన్ 2025 నాటి కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌లో 5 విజిటింగ్ కన్సల్టెంట్, స్టూడెంట్ కౌన్సెలర్ మరియు ఇతర పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

విజిటింగ్ కన్సల్టెంట్, స్టూడెంట్ కౌన్సెలర్ మరియు ఇతర సంబంధిత ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు:5

NIT Warangal Recruitment 2025

SSC CGL నోటిఫికేషన్ విడుదల

విద్యార్హతలు :

పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో B.Arch, B.Tech/B.E, M.A, M.Sc లేదా సంబంధిత విభాగంలో పాసై ఉండాలి. విజిటింగ్ కన్సల్టెంట్, స్టూడెంట్ కౌన్సెలర్ మరియు ఇతర సంబంధిత ఉద్యోగాలకు సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.

NIT Warangal Recruitment 2025

వయస్సు :

విజిటింగ్ కన్సల్టెంట్, స్టూడెంట్ కౌన్సెలర్ మరియు ఇతర సంబంధిత ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు  గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.

జీతం :

విజిటింగ్ కన్సల్టెంట్, స్టూడెంట్ కౌన్సెలర్ మరియు ఇతర సంబంధిత ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు జీతం ₹.60,000/- ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి.

డిగ్రీ అర్హతతో బ్యాంక్ లో జాబ్

ఎంపిక విధానం :

విజిటింగ్ కన్సల్టెంట్, స్టూడెంట్ కౌన్సెలర్ మరియు ఇతర సంబంధిత ఉద్యోగాలకు దరఖాస్తుల పరిశీలన ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అవసరమైతే స్కిల్ టెస్ట్ లేదా రాత పరీక్ష నిర్వహించవచ్చు.

NIT Warangal Recruitment 2025

కావలసిన ధృవపత్రాలు : 

  • Original Education Certificates
  • Caste/Pwd Certificates
  • Aadhar/Pan Card

దరఖాస్తు విధానం:

Official Website లో ఆన్ లైన్ అప్లికేషను ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

Official Notification

Online Application link

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషను చివరి తేదీ : 09.07.2025

Leave a Comment