ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు | IDBI JAM Recruitment 2025 | Udyoga Varadhi

          IDBI JAM Recruitment 2025!

      ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) 2025-26 సంవత్సరానికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), గ్రేడ్ ‘O’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.

Join Our Telegram Channel For More Job Updates

పోస్టుల వివరాలు :

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 676

IDBI JAM Recruitment 2025

విద్యార్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లో 60% మార్కులతో పాసై ఉండాలి.జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి సంబంధించిన కావలసిన విద్యార్హతల సమాచారం కింద టేబుల్ లో చూడగలరు.

IDBI JAM Recruitment 2025

బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు

వయస్సు :

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేది నాటికి గరిష్టంగా 25 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.

జీతం :

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు వార్షిక జీతం ₹. 6,14,000/- నుండి ₹. 6,50,000/- లక్షల వరకు ఉంటుంది. జీతంతో పాటు HRA,DA యితర అలోవెన్సులు ఉంటాయి. ప్రొబేషన్ పీరియడ్: 1 సంవత్సరం (6 నెలల క్లాస్‌రూమ్ శిక్షణ, 2 నెలల ఇంటర్న్‌షిప్, 4 నెలల ఆన్-జాబ్ శిక్షణ)

ఎంపిక విధానం :

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్  ఆన్‌లైన్ పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ  ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ పరీక్ష (120 నిమిషాలు):

  • లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రిటేషన్: 60 ప్రశ్నలు

  • ఇంగ్లీష్ లాంగ్వేజ్: 40 ప్రశ్నలు

  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 40 ప్రశ్నలు

  • జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్: 60 ప్రశ్నలు

  • మొత్తం: 200 ప్రశ్నలు, 200 మార్కులు

  • నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు

IDBI JAM Recruitment 2025

కావలసిన ధృవపత్రాలు :

  • Original Education Certificates
  • Caste/Pwd Certificates
  • Aadhar/Pan Card

దరఖాస్తు విధానం:

Official Website వెబ్‌సైట్‌లో ఆన్ లైన్  అప్లికేషను ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు ఫీజు:
  • SC/ST/PwBD : రూ.250
  • ఇతరులు: రూ. 1050

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషను చివరి తేదీ : 20.05.2025

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 08.06.2025

మరిన్ని సమాచారం కోసం :

Official Website

Official Notification

Online Application link

APMDC లో మేనేజీరియల్ ఉద్యోగాలు 2025

Leave a Comment