తెలంగాణ లో డిగ్రీ అడ్మిషన్స్| TG Degree Admission 2025| Udyoga Varadhi

TG Degree Admission 2025!

తెలంగాణలో అందుబాటులో ఉన్న డిగ్రీ కోర్సులు

TS DOST ద్వారా Arts, Science, Commerce, Business, Computers రంగాల్లో ఉన్న డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని విభాగాలవారిగా చర్చిద్దాం:

TG Degree Admission 2025

ఇంటర్మీడియట్ తర్వాత కెరీర్ మార్గాలు

1. ఆర్ట్స్ (Arts) కోర్సులు:

ఈ కోర్సులు సాహిత్యం, సమాజ శాస్త్రాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు అనుకూలం.

  • B.A. (Bachelor of Arts)
      • పొలిటికల్ సైన్స్
      • ఎకనామిక్స్
      • హిస్టరీ
      • పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
      • సోషియాలజీ
      • సైకాలజీ
      • తెలుగు/ఇంగ్లీష్ లిటరేచర్
      • జియోగ్రఫీ

2. కామర్స్ (Commerce) కోర్సులు:

వ్యాపార నిర్వహణ, లెక్కలపై ఆసక్తి ఉన్నవారికి అనుకూలం.

  • B.Com. (జనరల్)
  • B.Com. (Computer Applications)
  • B.Com. (Honours)
  • B.Com. (Taxation / Advertising / Banking & Insurance)

3. సైన్స్ (Science) కోర్సులు:

సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ (MPC, BPC) ఉన్నవారికి.

  • B.Sc. (మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
  • B.Sc. (బోటనీ,జుఅలజి, కెమిస్ట్రీ)
  • B.Sc. (మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ)
  • B.Sc. (కంప్యూటర్ సైన్స్ , మాథ్స్, ఫిజిక్స్)
  • B.Sc. (స్టాటిస్టిక్స్, మాథ్స్, కంప్యూటర్ సైన్స్ )

మేనేజ్‌మెంట్ కోర్సులు:

  • BBA (Bachelor of Business Administration)
    → మేనేజ్‌మెంట్, బిజినెస్ పరంగా కెరీర్ చేయాలనుకునేవారికి అనుకూలం.

కంప్యూటర్ కోర్సులు:

  • BCA (Bachelor of Computer Applications)
    → సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేయాలనుకునే వారికి అనుకూలమైన కోర్సు.

ఇతర ప్రత్యేక కోర్సులు:

  • Bachelor of Social Work (BSW)
  • Bachelor of Fine Arts (BFA)
  • Bachelor of Journalism (BJMC)
  • Bachelor of Design (B.Des)
  • B.Sc. (Food Science, Nutrition, Home Science)

పాల్గొనే విశ్వవిద్యాలయాలు

TS DOST ద్వారా ప్రవేశం పొందగలిగే 6 విశ్వవిద్యాలయాలు:

  • ఉస్మానియా విశ్వవిద్యాలయం
  • కాకతీయ విశ్వవిద్యాలయం
  • తెలంగాణ విశ్వవిద్యాలయం
  • మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం
  • పాలమూరు విశ్వవిద్యాలయం
  • సాతవాహన విశ్వవిద్యాలయం

మొత్తం 978 కళాశాలలు మరియు 510 కోర్సులు ఈ ప్రక్రియలో భాగంగా ఉన్నాయి.

భూభారతి చట్టం తెలంగాణ

అర్హత ప్రమాణాలు

  • తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లేదా ఇతర గుర్తింపు పొందిన బోర్డుల నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
  • B.Sc కోర్సులకు MPC లేదా BPC గ్రూప్‌లో ఉత్తీర్ణత అవసరం.
  • B.A కోర్సులకు ఏదైనా గ్రూప్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సరిపోతుంది.
  • ఇతర బోర్డుల విద్యార్థులు BIETS అర్హత సర్టిఫికేట్ సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు (2025)

TS DOST 2025 ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది:

ఫేజ్ 1

  • నోటిఫికేషన్ విడుదల: మే 2, 2025
  • నమోదు తేదీలు: మే 6 – మే 25
  • వెబ్ ఆప్షన్లు: మే 15 – మే 27
  • సీటు కేటాయింపు: జూన్ 3
  • ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్: జూన్ 4 – 10

ఫేజ్ 2

  • నమోదు తేదీలు: జూన్ 4 – 13
  • వెబ్ ఆప్షన్లు: జూన్ 4 – 14
  • సీటు కేటాయింపు: జూన్ 18
  • ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్: జూన్ 19 – 24

NTPC లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

దరఖాస్తు ప్రక్రియ

  1. ప్రీ-రెజిస్ట్రేషన్: Official Website వెబ్‌సైట్‌లో “Candidate Pre-Registration” ద్వారా ఆధార్ నంబర్‌తో నమోదు చేసుకోండి.
  2. ఫీజు చెల్లింపు:
    • ఫేజ్ 1: ₹.200
    • ఫేజ్ 2 & 3: ₹.400
  3. దరఖాస్తు ఫారం నింపడం: వ్యక్తిగత వివరాలు, విద్యా వివరాలు, కేటగిరీ వివరాలు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
  4. వెబ్ ఆప్షన్లు: మీకు ఇష్టమైన కోర్సులు మరియు కళాశాలలను ఎంపిక చేయండి.
  5. సీటు కేటాయింపు: మీ ఎంపికల ఆధారంగా సీటు కేటాయింపు జరుగుతుంది.
  6. ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్: కేటాయించిన సీటును ఆన్‌లైన్‌లో ధృవీకరించండి.
  7. కళాశాలకు రిపోర్టింగ్: అసలు సర్టిఫికెట్లతో కలిసి కేటాయించిన కళాశాలకు హాజరుకండి.

అవసరమైన డాక్యుమెంట్లు

  • ఇంటర్మీడియట్ మెమో
  • ఆధార్ కార్డు (మొబైల్ నంబర్‌తో లింక్ చేయాలి)
  • ఫోటో, సంతకం
  • కుల, ఆదాయ సర్టిఫికెట్లు (అవసరమైతే)
  • ఫిజికల్ హ్యాండిక్యాప్, NCC, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు (అవసరమైతే)

సహాయ కేంద్రాలు

ప్రతి జిల్లాలో University Helpline Centers (UHLCs) ఉన్నాయి. వీటిలో బయోమెట్రిక్ ధృవీకరణ, సర్టిఫికెట్ ధృవీకరణ, మరియు ఇతర సహాయ సేవలు అందించబడతాయి.

Leave a Comment