ICAR NAARM Notification 2025:
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ హైదరాబాద్‌లో ICAR-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (NAARM)ని స్థాపించింది.వ్యవసాయ పరిశోధన, విద్య సంస్థలను బలోపేతం చేయడం, అలాగే జాతీయ వ్యవసాయ పరిశోధన మరియు విద్యా వ్యవస్థలో విధాన మార్పుల కోసం అకాడమీ పరిశోధకులు, విద్యావేత్తలు, నిపుణులు, వాటాదారుల కోసం వివిధ రకాల సామర్థ్య-నిర్మాణ కోర్సులను నిర్వహిస్తుంది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
Join Our Telegram Channel For More Job Updates
పోస్టుల వివరాలు :
యంగ్ ప్రోఫెషనల్స్ ఉద్యోగాలకై సంబందించిన పోస్టుల వివరాలు ఈ క్రింది టేబుల్ లో చూడగలరు. మీరు వీటికి అర్హులైతే ఇప్పుడే అప్లై చేసుకోగలరు. మొత్తం ఖాళీలు: 08
విద్యార్హతలు :
యంగ్ ప్రోఫెషనల్స్ ఉద్యోగాలకై కావలసిన విద్యార్హతలు కింద ఇవ్వనైనది. B.E. / B.Tech, డిగ్రీ, అగ్రికల్చర్, తో పాటు 60% మార్కులు కలిగి ఉండాలి.
వయస్సు :
యంగ్ ప్రోఫెషనల్స్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు ఇంటర్వ్యూ తేది నాటికి 21 నుంచి గరిష్టంగా 45 సంవత్సరాలు మించరాదు. గవర్నమెంట్ నియమాల ప్రకారం వివిధ Category ల వారికి సడలింపు కలదు.
జీతం :
యంగ్ ప్రోఫెషనల్స్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులకు నెలకు Rs. 42,000/- ఉంటుంది.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు వివిధ తేదిల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయబడును.
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం :
ఇంటర్వ్యూ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఫార్మాలిటీని పూర్తి చేయడానికి నిర్ణీత సమయానికి కనీసం ఒక గంట ముందుగా హాజరుకావాలి. Interview for completing the certificates verification formality. No entry / registration will be entertained after 09.00 A.M.
ICAR-NAARM,
రాజేంద్రనగర్,
హైదరాబాద్,-500 030,
తెలంగాణ.
కావలసిన ధృవపత్రాలు :
-
1 set Zerox Copy
-
Original Certificates (self-attested copies)
-
Original Certificates
-
Experience Certificate
-
1 PASSPORT SIZE PHOTO