Notification No. 3/2025
Post Name: Post of Typist
తెలంగాణా రాష్ట్ర పరిధిలో గల జ్యూడిషల్ మినిస్టేరియల్ అండ్ సబ్ ఆర్డినేట్ సర్వీసులలో డిగ్రీ అర్హతతో టైపిస్ట్ పోస్టులకై నోటిఫికేషన్ జారి చేయడం జరిగింది. దానికి సంబందించిన అర్హతలు, పరీక్షా విధానం మరియు సిలబస్ గురించి వివరంగా
Educational Qualification:
ఈ పోస్ట్ కు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
Pay Scale: ₹. 24280 – 72850
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ స్వీకరించడం మొదలు: 08-01-2025
అప్లికేషన్ స్వీకరించడం చివరి తేదీ: 31-01-2025, 11:59 PM వరకు.
Apply Web site: https://tshc.gov.in
Hall ticket download: June – 2025 (తేదీలు ఖరారు అయ్యాక ఆన్లైన్ లో తెలుపుతారు).
పరీక్ష విధానం: Skill test & typing in English
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
అర్హత: a) ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
b) English typing higher grade or equivalent examination
c) కంప్యూటర్ పరిజ్ఞానం
Age limit: 18-34
SC/ST/BC/EWS: 5 Years
PWD: 10 Years age relaxation.
Download Notification of Typist
Method of Recruitment:
A) English typewriting test (on computer) 10 minutes (speed 45 w.p.m)
B) Minimum Qualify Marks
OC & EWS – 40%
BC – 35%
SC, ST & PH – 30%
Exam Fee:
OC/BC: 600
SC/ST/EWS/Ex-service/PWD: 400