హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను విభాగం 2025 సంవత్సరానికి క్రీడా ప్రతిభావంతుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రీడా ప్రతిభావంతుల నియామకంలో పాల్గొనడం ద్వారా, అభ్యర్థులు తమ క్రీడా నైపుణ్యాలను ఉపయోగించి ఆదాయపు పన్ను విభాగంలో ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. ఈ నియామక ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయవచ్చు.
అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ మరియు ఇతర వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను సక్రమంగా చదవాలి. అధికారిక నోటిఫికేషన్‌లో అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం మరియు ఇతర ముఖ్యమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ కి సంబంధించిన విద్యార్హతలు, జీతం, అప్లికేషన్ విధానం వంటి ముఖ్య సమాచారం కొరకు క్రింద చూడండి.
హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను విభాగంలో స్టేనోగ్రఫేర్,టాక్స్ అసిస్టెంట్, మల్టీ టస్కింగ్ స్టాఫ్ పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడగలరు.
విద్యార్హతలు :
పోస్టును అనుసరిoచి సంబందిత విభాగంలో పదో తరగతి,ఇంటర్,డిగ్రీ లలోవిద్యార్హతను కలిగి ఉండాలి.
వయస్సు :
01 జనవరి 2025 నాటికీ స్టేనోగ్రఫేర్,టాక్స్ అసిస్టెంట్ పోస్టులకు వయస్సు 18 నుండి 27 ఏళ్ళు, మరియు మల్టీ టస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుండి 25 ఏళ్ళు ఉండాలి. age రిలాక్సేషన్ అనేది వివిధ కేటగరీ బట్టి రిజర్వేషన్ జనరల్/obc వారికీ 5 ఏళ్ళు,SC/ST వారికీ 10 ఏళ్ళు ఉంటుంది.
ఎంపిక విధానం :
వివిధ క్రీడా విభాగల నుండి ఖాళీల భర్తీ కి సంబదించి ఈ క్రింది టేబుల్ ను సమాచారం ను చూడగలరు.
కావలసిన పత్రాలు :
SSC ,ఇంటర్,డిగ్రీ,సర్టిఫికేట్స్
స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికేట్,
Caste సర్టిఫికేట్,
ఫోటో గుర్తింపు (Driving Licence/PAN/Aadhaar/Passport)
స్టేనోగ్రఫేర్,టాక్స్ అసిస్టెంట్, మల్టీ టస్కింగ్ స్టాఫ్ పోస్టుల ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థికి Rs.25,500-Rs.81,000 పే స్కేలు తో జీతం ఇవ్వడం జరుగుతుంది, జీతం తో పాటు అన్నీ రకాల allowance కూడా లభించడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ : 05.04.2025
అప్లికేషన్ విధానం:
స్టేనోగ్రఫేర్,టాక్స్ అసిస్టెంట్, మల్టీ టస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థి అధికారిక Website నుండి ఆన్లైన్ అప్లికేషను లింక్ ద్వారా అప్లై చేసుకువలెను.
5 thoughts on “హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను విభాగంలో క్రీడా ప్రతిభావంతులకు ఉద్యోగాలు | IT Department Hyderabad Notification 2025 | Udyoga Varadhi”