తెలంగాణ లోని జిల్లా కోర్టుల యందు 45 స్టెనోగ్రాఫర్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల 2025

 

Notification No. 1/2025
Post Name: Stenographer Grade – lll

తెలంగాణా రాష్ట్ర పరిధిలో గల జ్యూడిషల్ మినిస్టేరియల్ అండ్ సబ్ ఆర్డినేట్ సర్వీసులలో డిగ్రీ అర్హతతో స్టెనోగ్రాఫర్ పోస్టులకై నోటిఫికేషన్ జారి చేయడం జరిగింది. దానికి సంబందించిన అర్హతలు, పరీక్షా విధానం మరియు సిలబస్ గురించి వివరంగా…
Educational Qualification:
ఈ పోస్ట్ కు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Pay Scale: ₹. 32810 – 96890

ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ స్వీకరించడం మొదలు: 08-01-2025

అప్లికేషన్ స్వీకరించడం చివరి తేదీ: 31-01-2025, 11:59 PM వరకు.

Apply Web site: https://tshc.gov.in

Hall ticket download: June – 2025 (తేదీలు ఖరారు అయ్యాక ఆన్లైన్ లో తెలుపుతారు).
పరీక్ష విధానం: Stenography Test in English

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు : 

అర్హత: a) ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
b) Type Writing (Higher Grade) or equivalent examination.
c) English Shorthand or equivalent examination.

Age limit: 18-34
SC/ST/BC/EWS: 5 Years
PWD: 10 Years age relaxation.

Method of Recruitment:
A) Shorthand English test 120 w.p.m ( 5 minutes) & transcription on computers within 45 minutes.
Skill tests will be for 100 marks.
B) Minimum Qualify Marks
OC & EWS – 40%
BC – 35%
SC, ST & PH – 30%

Exam Fee:
OC/BC: 600
SC/ST/EWS/Ex-service/PWD: 400

Leave a Comment