ఈ సంస్థ నుండి జనరల్ మేనేజర్ మరియు అడిషనల్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకై BHEL నోటిఫికేషన్ ను జారీ చేసింది, ఈ పోస్టులకు సంబందించిన విద్యా అర్హతలు, వయస్సు, పోస్టుల వివరాలు, ఎంపిక విధానం, పరీక్షా విధానం, అప్లికేషన్ కు సంబంధించి ముఖ్య తేదిలను కింది తెలిపిన వివరాలలో చూడవచ్చు.బిహెచ్ఇఎల్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ & మెటలర్జీ ఇంజనీరింగ్ & యువ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్లు – విద్యుత్, పరిశ్రమ, ప్రసారం, పునరుత్పాదక శక్తి, రవాణా, శక్తి నిల్వ, రక్షణ & ఏరోస్పేస్, చమురు & గ్యాస్ మరియు నీరు రంగాలలో దేశ నిర్మాణానికి తోడ్పడటానికి – మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ & ఎలక్ట్రానిక్స్ విభాగాలలో యువ మరియు డైనమిక్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు సవాలుతో కూడిన మరియు ప్రతిఫలదాయకమైన కెరీర్‌ను అందిస్తుంది.
జనరల్ మేనేజర్(Law) : బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా నుండి గుర్తింపు పొందిన కాలేజీ నుండి బాచిలర్ డిగ్రీ (Law) తో పాటు 26 సం రాల అనుభవం.
జనరల్ మేనేజర్& అడిషనల్ జనరల్ మేనేజర్ : B.E/B.Tech/B.Sc Engg. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండిఅర్హత ఉండాలితో పాటు AGM కి 23 & GM కి 27 సం రాల అనుభవం కలిగి ఉండాలి
జీతం :
Rs 1,20,000/– Rs 2,80,000/-
వయస్సు :
56 సం. రాలు మించకూడదు
Selection ప్రాసెస్ :
BHEL New Delhi వారిచే పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది, కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే సంబంధిత డిపార్ట్మెంట్ నుండి No Objection Certificate తీసుకోవాలి.
1. Fee receipt as mentioned in the Application Form.
SSLC/HSC mark sheet of Birth Certificate (in support of Date of Birth)
Qualification mark sheets and certificates of LLB Degree.
Qualification mark sheets and certificates of Post Graduate Degree/Diploma as declared in the application form.
Community certificate –SC/ST/OBC as per prescribed certificate in various government notifications from time to time. OBC(NCL) certificate to be as per latest guidelines of government and in any event not more than one year old.
If claiming age relaxation as candidate from J & K, relevant certificate.
Certificates as proof of experience: In the absence of proper service certificate issued by employer, candidate shall be required to send (joining letter/relieving order) and in case of serving employees, (latest salary certificate) may be sent in place of relieving order along with Joining Letter/ Offer letter.
1 thought on “BHEL లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలకై నోటిఫికేషన్ | BHEL Jobs Notification 2025 | Udyoga Varadhi”