ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఉద్యోగాలు | FDDI Recruitment 2025 | Udyoga Varadhi
FDDI Recruitment 2025! ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ (FDDI), హైదరాబాద్‌లో 2025 సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ అండ్ నాన్-అకాడెమిక్ ల్యాబ్ పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది. ఇది ఫుట్ వేర్, ఫ్యాషన్ డిజైన్, లెదర్ గుడ్‌స్, రిటైల్ మర్చండైజింగ్ వంటి విభాగాల్లో అండర్‌గ్రాడ్యుయేట్ (UG) మరియు పోస్ట్‌గ్రాడ్యుయేట్ (PG) కోర్సులను అందిస్తుంది. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హతలు, వయస్సు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలను కింద ఇవ్వడం జరిగినది. … Read more